أم تعلم طفلها: قبل النوم يتوضأ، يقرأ آية الكرسي، يضع يده اليمنى تحت خده، يقول أذكار النوم
తల్లి తన పిల్లవాడికి నేర్పిస్తుంది: నిద్రకు ముందు అబ్దస్తు చేయాలి, ఆయతుల్ కుర్సీ చదవాలి, కుడి చేతిని చెంప కింద పెట్టాలి, నిద్ర జిక్రులు చెప్పాలి.
النتيجة: نوم هانئ ورؤى صالحة
ఫలితం: ప్రశాంత నిద్ర మరియు మంచి కలలు